ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడమే కారణం

Tue, Aug 30, 2016
నాగార్జున
నాగార్జున
రాఘవేంద్రరావు .. నాగార్జున కాంబినేషన్లో ఒక భక్తిరస చిత్రం రూపొందుతుంది అనగానే, అందరిలోను అంచనాలు .. ఆసక్తి పెరిగిపోతాయి. అందుకు కారణం గతంలో వాళ్ల కాంబినేషన్లో వచ్చిన భక్తి చిత్రాలు ఘన విజయాలను అందుకోవడమే. అలా ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం రూపొందుతోంది.

ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ఇంతవరకూ ఈ సినిమా 30 కోట్లకి పైగా బిజినెస్ జరుపుకుందని అంటున్నారు. ఈ స్థాయిలో బిజినెస్ జరగడానికి కాంబినేషన్ ఒక కారణమైతే, నాగార్జున హ్యాట్రిక్ హిట్ కొట్టి ఉండటం మరో కారణమని అనుకుంటున్నారు. ఆయన నటించిన మనం .. సోగ్గాడే చిన్నినాయన .. ఊపిరి సినిమాలు ఘనవిజయాలను అందుకున్న సంగతి తెలిసిందే కదా.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)