ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Tue, Aug 30, 2016
కాజల్
కాజల్
* మూడ్ ని బట్టి, సందర్భాన్ని బట్టి తన డ్రెస్సింగ్ స్టయిల్ ఉంటుందని అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. "మోడరన్ దుస్తుల్లో ఎంత కంఫర్ట్ వుంటుందో చీరలో కూడా నేను అంతే కంఫర్ట్ ఫీలవుతాను. అందుకే, మూడ్ ని బట్టి అన్ని రకాల దుస్తులు ధరిస్తుంటాను" అని చెప్పింది కాజల్.
* నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న 'ఇజం' చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూలు ఇటీవల స్పెయిన్ లో జరిగింది. అక్కడి నుంచి వచ్చిన చిత్రం యూనిట్ ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకుంది. త్వరలో తదుపరి షూటింగును హైదరాబాదులో నిర్వహిస్తారు.
* 'ఊహలు గుసగుసలాడే' చిత్రం తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'జ్యో అచ్యుతానంద' చిత్రం వచ్చే నెల 8న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నారా రోహిత్, నాగ శౌర్య ఇందులో హీరోలుగా నటించిన సంగతి విదితమే.
* ప్రముఖ బాలీవుడ్ ఛాయాగ్రాహకుడు అయాంక బోస్ తాజాగా అల్లు అర్జున్ చిత్రానికి పనిచేస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటిస్తున్న 'దువ్వాడ జగన్నాథం' చిత్రానికి ఆయన సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Movie News (Latest)