ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రొమాంటిక్ లవ్ స్టోరీతో వస్తోన్న రష్మీ

Mon, Aug 29, 2016
రష్మీ గౌతమ్
రష్మీ గౌతమ్
తెలుగులో రష్మీ గౌతమ్ సినిమాలు ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కథ .. కథనాల సంగతి ఎలా వున్నా ఆమె గ్లామర్ కి ఎక్కువ మార్కులు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళంలో కొంత కాలం క్రితం ఆమె చేసిన ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ, త్వరలో తెలుగులోకి అనువాదంగా అడుగుపెట్టబోతోంది.

ఈ సినిమాకి 'బలపం పట్టి భామ ఒళ్లో' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు .. నటుడు భాగ్యరాజా తనయుడు శంతన్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటించాడు. త్వరలో విడుదల కాబోతోన్న ఈ సినిమా, ఇక్కడి యూత్ ను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)