ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రేణు దేశాయ్ కి ఇష్టమైన పవన్ ఫోటో

Mon, Aug 29, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ .. రేణు దేశాయ్ విడిపోయినా, అప్పుడప్పుడు కలుసుకుంటూనే వుంటారు. సందర్భాన్ని బట్టి రేణుదేశాయ్ పేరును పవన్ ప్రస్తావిస్తూనే ఉంటాడు. ఇక ట్విట్టర్ ద్వారా పవన్ గురించి రేణు దేశాయ్ చెబుతూనే ఉంటుంది. అలా ఈ ఇద్దరూ అభిమానులతో టచ్ లోనే ఉంటూ వుంటారు.

సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫోటో ఒకటి రేణుదేశాయ్ ట్విట్టర్ లో షేర్ చేసింది. 2010లో తీసిన ఈ ఫోటో తనకి ఎంతో ఇష్టమనీ .. ఇది పవన్ కళ్లలోని ఇంటెన్సిటీని బయటికి తెలుపుతూ ఉంటుందని అంది. స్కిన్ టోన్ సహజమైనదేననీ .. తానేమీ మార్చలేదని పేర్కొంది. రేణు దేశాయ్ కి ఇష్టమైనదిగా చెప్పడంతో, ఈ ఫోటోను చూసుకుని పవన్ అభిమానులు మురిసిపోతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)