ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ మూవీలో తమన్నా కథానాయికనే!

Mon, Aug 29, 2016
తమన్నా
తమన్నా
విశాల్ కథానాయకుడిగా తమిళంలో 'కత్తి సందై' చిత్రం రూపొందుతోంది. షూటింగ్ పరంగా ముగింపు దశకి చేరుకుంటున్న ఈ సినిమా, 'ఒక్కడొచ్చాడు' టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేయనున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. కానీ ఆమె ఈ సినిమాలో హీరోయిన్ గానే అలరించనుందని తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ చేయబడిన పోస్టర్లు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రీసెంట్ గా 'ధర్మదురై' తో తమిళంలో తమన్నాకి సక్సెస్ దక్కింది. 'కత్తి సందై' సినిమాతో సూపర్ హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఆమె ఉందట. అదే నిజమైతే కోలీవుడ్ లోను తమన్నా హవా కొనసాగే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.161.168.87
Movie News (Latest)