ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ కి పవర్ ఫుల్ టైటిల్ ఖరారు!

Sun, Aug 28, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చే నెల 1న విడుదలకు సిద్ధమైంది. దీని తర్వాత తాను నటించే చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ ఇప్పటికే ఫైనల్ చేసుకున్నాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. మాస్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించే ఈ చిత్రం షూటింగును వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం కోసం 'ధడ్కన్' అనే టైటిల్ని ఇప్పటికే ఖరారు చేశారన్నది తాజా సమాచారం. ఇందులో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడు.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)