ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్నాకి శ్రుతిహాసన్ పాట!

Sat, Aug 27, 2016
శ్రుతిహాసన్
శ్రుతిహాసన్
శ్రుతిహాసన్ అందమైన కథానాయిక మాత్రమే కాదు .. చక్కని గాయని కూడా. మొదటి నుంచి కూడా ఆమెకి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. అందువల్లనే ఆమె కొన్ని పాటలను రూపొందించడమే కాకుండా .. కొన్ని సినిమాల్లోను పాటలు పడింది.

అలాంటి శ్రుతిహాసన్ మొదటిసారిగా ఒక హీరోయిన్ కి సోలో సాంగ్ పాడబోతోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు .. తమన్నా. ఆమె కథానాయికగా 'ఒక్కడొచ్చాడు'( కత్తి సండై) సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నాకి ఒక సోలో సాంగ్ ఉందట. ఆ పాటను శ్రుతిహాసన్ తో పాడించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రుతిహాసన్ పాట ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)