ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆడియో రిలీజ్ కి రెడీగా 'జాగ్వార్'

Fri, Aug 26, 2016
'జాగ్వార్'లో నిఖిల్ కుమార్
'జాగ్వార్'లో నిఖిల్ కుమార్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ .. తన కుమారుడు నిఖిల్ కుమార్ గౌడను వెండితెరకి పరిచయం చేస్తోన్న సంగతి తెలిసిందే. 75 కోట్ల భారీ బడ్జెట్ తో మహదేవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం. తొలి సినిమానే ఈ స్థాయి ఖర్చుతో నిర్మిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.

కర్ణాటకతో పాటుగా తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో వేడుకను, సెప్టెంబర్ 18న హైదరాబాద్ - నోవాటెల్ హోటల్ లో జరిపేందుకు ప్లాన్ చేశారు. పవన్ కల్యాణ్ తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకి హాజరు కానున్నారు. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథను అందించడం వలన .. తమన్ సంగీతాన్ని సమకూర్చడం వలన ఇక్కడ కూడా అంచనాలు వున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)