ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాధికకి క్షమాపణ చెప్పిన దర్శక నిర్మాతలు

Fri, Aug 26, 2016
రాధిక
రాధిక
విజయ్ సేతుపతి .. తమన్నా జంటగా తమిళంలో రూపొందిన 'ధర్మదురై' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ సినిమాలో రాధిక ఒక కీలకమైన పాత్రను పోషించింది. రాధికతో కలిసి ఈ సినిమాను శరత్ కుమార్ చూశారు.

టైటిల్స్ లో రాధిక పేరును ముందు వేయకుండా, కొత్త ఆర్టిస్టుల పేర్ల తరువాత వేయడం పట్ల శరత్ కుమార్ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. సీనియర్ నటీమణి అనే గౌరవం కూడా చూపకపోవడం, ఆమెను అవమానించడమేనని అన్నారు. దాంతో నిర్మాత సురేశ్ .. దర్శకుడు శీను రామస్వామి వెంటనే స్పందిస్తూ సారీ చెప్పారు. కావాలని తాము అలా చేయలేదనీ, జరిగిన పొరపాటు తమకి కూడా బాధ కలిగించిందని అన్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)