ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మీడియాకి సారీ చెప్పిన చరణ్

Fri, Aug 26, 2016
చరణ్
చరణ్
సినిమా విశేషాలను అందరికీ చేరవేస్తూ సినిమా విజయంలో మీడియా కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. అలాంటి మీడియాను .. ఇటీవల జరిగిన మెగాస్టార్ పుట్టినరోజు వేడుకకి చరణ్ ఆహ్వానించాడు. 'పార్క్ హయత్' హోటల్లో జరిగే ఆ వేడుక కవరేజ్ కోసం అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను వెన్యూ దగ్గరికి అనుమతించలేదు.

దాంతో మీడియా వర్గాలు అప్సెట్ అయ్యాయి. జరిగిన సంఘటన కారణంగా మీడియా వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయనే విషయం చరణ్ కి చేరిందట. వెంటనే ఆయన స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశాడు. ఇలా జరగడం నిజంగా దురదృష్టమనీ .. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని చెబుతూ ఆయన ఆ ప్రెస్ నోట్ లో పేర్కొన్నాడు.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)