ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' ఉత్తరాది రైట్స్

Thu, Aug 25, 2016
'జనతా గ్యారేజ్' సమంతా - ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' సమంతా - ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వం వహించిన 'జనతా గ్యారేజ్' కోసం ఎన్టీఆర్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగింది. ఇక ఉత్తరాది రైట్స్ కూడా 65 లక్షలకి అమ్ముడయ్యాయి. ఈ ప్రాంతానికి సంబంధించి ఎన్టీఆర్ కెరియర్ లో ఇది భారీ రేటు అని చెబుతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాలో, ఎన్టీఆర్ సరసన సమంతా నిత్యామీనన్ నటించారు. ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలకమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాను మలయాళంలో ఆయనే రిలీజ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కెరియర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం, కొరటాలకి హ్యాట్రిక్ హిట్ దక్కడం ఖాయమని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)