ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విమలా రామన్ ఆసక్తి

Wed, Aug 24, 2016
విమలా రామన్
విమలా రామన్
ఆ మధ్య కొన్ని తెలుగు సినిమాలు చేసిన విమలా రామన్, అవి కాస్తా సక్సెస్ కాకపోవడంతో వెనుకబడింది. అలాంటి విమలారామన్ కి 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో ఛాన్స్ తగిలింది. ఈ సినిమాలో ఆమె లక్ష్మీదేవి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో .. తనకి భరతనాట్యం బాగా వచ్చనీ, అవసరమైతే పాత్ర పరంగా ఉపయోగించుకోమని రాఘవేంద్రరావుతో విమల అందట.

లక్ష్మీదేవి డాన్సులు చేయదనీ .. అందువలన ఈ సినిమాలో ఆమె భరతనాట్యాన్ని ఉపయోగించుకునే అవకాశమే లేదని ఆయన అన్నాడట. దాంతో శివుడికి సంబంధించిన సినిమాల్లో అమ్మవారి పాత్రలో అవకాశం లభిస్తే మాత్రం వదులుకోననీ, తన నాట్య నైపుణ్యాన్ని చూపించి తీరవలసిందేనని విమల చెబుతోంది. అలాంటి అవకాశం ఆమెకి ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)