ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కథ రెడీ అవుతోందన్న 'కబాలి' దర్శకుడు

Tue, Aug 23, 2016
రంజిత్
రంజిత్
'కబాలి' సినిమా దర్శకుడిగా రంజిత్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన తదుపరి సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా విజయ్ తో గానీ .. సూర్యతో గాని ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

దాదాపు సూర్యతో ఖరారు కావొచ్చనే టాక్ వినిపించింది. అయితే ఇదంతా పుకారేనని రంజిత్ కొట్టిపారేశాడు. తన తదుపరి సినిమా కోసం కథను సిద్ధం చేసుకునే పనిలో వున్నట్టుగా ఆయన చెప్పాడు. కథ రెడీ అయిన తరువాత అందుకు తగిన కథానాయకుడిని ఎంచుకుంటానని అన్నాడు. ఇంతవరకూ ఏ హీరోను తాను సంప్రదించలేదని చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)