ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మెగా ఈవెంట్ కి ప్రత్యేక ఆకర్షణ

Mon, Aug 22, 2016
చరణ్
చరణ్
చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ - శిల్పకళా వేదికలో 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. దాంతో వివిధ ప్రాంతాల నుంచి మెగా అభిమానులు తరలివస్తున్నారు. అయితే చిరంజీవి వెకేషన్ లో ఉండటం వలన, ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు.

చిరంజీవి స్టేజ్ పై వుంటే ఆ సందడి వేరు. మరి ఆయన రాకపోవడం వలన, అభిమానులను హుషారెత్తించడానికి ఇతర మెగా హీరోలు రంగంలోకి దిగుతున్నారు. చరణ్ .. అల్లు అర్జున్ .. సాయిధరమ్ తేజ్ .. వరుణ్ తేజ్ .. అల్లు శిరీష్ తదితరులు వేదికపై కనిపించనున్నారు. ఇక రకుల్ .. రాశి ఖన్నా .. ప్రగ్యా జైస్వాల్ కూడా స్టేజ్ పై మెరవనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)