ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఒకరోజు ముందుగానే 'జనతా గ్యారేజ్' ?

Mon, Aug 22, 2016
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
తెలుగు .. మలయాళ భాషల్లో 'జనతా గ్యారేజ్' రూపొందింది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఆ రోజున దేశవ్యాప్తంగా వామపక్షాల బంద్ వుంది. ఈ సినిమా కేరళ హక్కులను మోహన్ లాల్ తీసుకున్నారు. అందువలన బంద్ విషయమై ఆయన ఆందోళన చెందుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

అసలు ఆ రోజున బంద్ ఉంటుందా .. లేదా? అనే విషయంలో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం వుంది. సెప్టెంబర్ 2వ తేదీన బంద్ ఉంటే మాత్రం, మలయాళ వెర్షన్ ను ఒకటో తేదీనే విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. మరి తెలుగు వెర్షన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)