ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ తో 'మన్మథుడు' సీక్వెల్?

Sat, Aug 20, 2016
అఖిల్
అఖిల్
అఖిల్ రెండవ సినిమాకి సంబంధించిన ఒక వార్త తాజాగా ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. 'మన్మథుడు' సినిమా సీక్వెల్ ను అఖిల్ తో చేయనున్నారనేది ఆ వార్త సారాంశం. నాగార్జున హీరోగా గతంలో వచ్చిన 'మన్మథుడు' సినిమా, ఆయన కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల సరసన నిలిచింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ రాసిన సంభాషణలను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు.

ఈ సినిమాకి అఖిల్ తో సీక్వెల్ చేస్తే అతనికి తప్పకుండా హిట్ దొరుకుతుందని నాగ్ భావిస్తున్నాడట. దర్శకుడిగా త్రివిక్రమ్ ను రంగంలోకి దింపడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఈ రొమాంటిక్ కామెడీతో అఖిల్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)