ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శర్వానంద్ ప్లాన్ ఫలించింది!

Fri, Aug 19, 2016
శర్వానంద్
శర్వానంద్
శర్వానంద్ కథానాయకుడిగా దర్శకుడు చంద్రమోహన్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది.

ఈ సినిమాకి పారితోషికంగా శర్వానంద్ కోటి రూపాయలు అందుకున్నాడట. అంతేకాకుండా ఎడిషనల్ గా ఓవర్సీస్ రైట్స్ ను కూడా తీసుకున్నాడు. అలా తీసుకున్న ఓవర్సీస్ రైట్స్ ను 1.6 కోట్లకి ఆయన అమ్మేశాడట. అలా ఈ సినిమా వలన శర్వానంద్ కి 2.6 కోట్లు ముట్టాయని అనుకుంటున్నారు. శర్వానంద్ వేసిన ప్లాన్ బాగానే కలిసొచ్చిందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)