ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బుల్లితెరపై అకీరా నందన్

Fri, Aug 19, 2016
అకీరా నందన్
అకీరా నందన్
పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తాడా అనే ఆసక్తితో ఆయన అభిమానులు వున్నారు. ఈ నేపథ్యంలో అకీరా నందన్ నటించిన ఒక మరాఠీ సినిమా త్వరలో టీవీలో రాబోతోంది. 2014వ సంవత్సరంలో రేణు దేశాయ్ ఒక కథను రాసి తానే దర్శక నిర్మాతగా 'ఇష్క్ వాలా లవ్' అనే సినిమాను తెరకెక్కించింది.

ఈ సినిమాలో అకీరా నందన్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను ఈటీవీ వారు తీసుకున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన ఈ సినిమాను ఈ ఛానల్ లో ప్రసారం చేయనున్నారు. అలా అకీరా నందన్ బుల్లితెరపై కనిపించి, పవన్ అభిమానుల ముచ్చట తీర్చనున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)