ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ ఖాకీ వేస్తోన్న రవితేజ

Fri, Aug 19, 2016
రవితేజ
రవితేజ
రవితేజ కథానాయకుడిగా విక్రమ్ - దీపక్ అనే జంట దర్శకులు ఒక సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. రీసెంట్ గా ఈ వార్త బయటికి రావడంతో, ఆయన పాత్ర ఏమిటనే విషయంలో అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది.

గతంలో రవితేజ విక్రమార్కుడు .. మిరపకాయ్ .. పవర్ వంటి సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఈ సినిమాలు యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటూ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రవితేజకి ఖాకీ డ్రెస్ అచ్చొచ్చింది కాబట్టి, ఈ సినిమా కూడా ఆయన హిట్ చిత్రాల జాబితాలో చేరిపోవడం ఖాయమని అభిమానులు చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)