ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దేవిశ్రీ ప్రసాద్ మంచి మనసు

Fri, Aug 19, 2016
దేవిశ్రీ ప్రసాద్
దేవిశ్రీ ప్రసాద్
యూత్ లో ఉరకలు వేసే ఉత్సాహానికి ప్రతినిధిలా దేవిశ్రీ ప్రసాద్ కనిపిస్తాడు. ఆయనంటే ఇక్కడి వారికే కాదు, ఇతర దేశాలలోని తెలుగు వాళ్లందరికీ ఎంతో ఇష్టం. ఆయన మంచి సంగీత దర్శకుడు మాత్రమే కాదు, సింగర్ కూడా. తన పాటలను తాను పాడుతూ ఆడియో వేడుకల్లో ఆయన ఒక రేంజ్ లో సందడి చేస్తుంటాడు. అందుకే అంతా ఆయనని రాక్ స్టార్ అని పిలుచుకుంటూ వుంటారు.

ఆ మధ్య ఆయన అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో మ్యూజిక్ షోలను ఏర్పాటు చేశాడు. ఈ షోస్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ షోస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని, దృష్టి - వినికిడి లోపం కలిగిన విద్యార్థుల సహాయార్థంగా వినియోగించాలని ఆయన నిర్ణయించుకున్నాడట. మంచి మనసుతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)