ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇలియానాకి కోపం వచ్చేసింది

Fri, Aug 19, 2016
ఇలియానా
ఇలియానా
నాజూకు కథానాయిక ఇలియానా, బాలీవుడ్ లో భారీ ఛాన్సులను దక్కించుకునే ప్రయత్నంలో వుంది. ఈ నేపథ్యంలో ఆమె 'ఆంఖే 2' సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అమితాబ్ బచ్చన్ .. అర్షద్ వార్సి .. రెజీనా ప్రధానమైన పాత్రలను పోషించనున్నారు. గతంలో వచ్చిన 'ఆంఖే' సినిమాకి ఇది సీక్వెల్.

రీసెంట్ గా ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ సినిమాలో ఇలియానా నటిస్తున్నట్టు వేదికపై దర్శక నిర్మాతలు చెప్పారు. అయితే ఈ సినిమాను ఇలియానా చేయడం లేదట. తాను ఓకే చెప్పక మునుపే తన పేరును ఎనౌన్స్ చేయడం .. తన వీడియోను కూడా ఈవెంట్ వేదికపై ప్రదర్శించడం ఆమెకి కోపాన్ని తెప్పించిందట. దాంతో తన అనుమతి లేకుండా ఇలా చేసినందుకు గాను ఆమె కేసు వేసే ఆలోచనలో ఉందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)