ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అందుకే పవన్ బెంజ్ కారు అమ్మేశాడా?

Fri, Aug 19, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ తనకి ఎంతో ఇష్టమైన బెంజ్ కారును అమ్మేశాడంటూ కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగానే ఆయన ఆ కారును అమ్మేశాడనే టాక్ వినిపించింది. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ, తాను ఆర్థికపరమైన ఇబ్బందుల్లో వున్నట్టుగా చెప్పాడు. దాంతో ఆ కారణంగానే ఆయన 2 కోట్ల రూపాయల ఖరీదు చేసే ఆ కారును అమ్మేసి ఉంటాడని అనుకున్నారు.

అయితే ఒక మంచి పనికోసం ఆయన అలా చేశాడనే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. కొంతమంది పిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించడానికి 70 లక్షలను విరాళంగా ఇస్తానని పవన్ కొంతకాలం క్రితం మాట ఇచ్చాడట. అన్నమాట ప్రకారం వాళ్లకి ఆ విరాళాన్ని అందజేశాడట. సమయానికి చేతిలో డబ్బులేకపోవడం వలన, తనకి ఇష్టమైన కారును అమ్మేశాడని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)