ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఒకేసారి రెండు సినిమాలతో రవితేజ

Thu, Aug 18, 2016
రవితేజ
రవితేజ
రవితేజ ఫ్యాన్స్ కి ఈ ఏడాది నిరాశనే ఎదురైంది. క్రితం ఏడాది ' బెంగాల్ టైగర్' తో అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించిన ఆయన, ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు. అయితే ఆయన ప్రయత్నం ఆయన చేసినా, కొన్ని కారణాలను వలన ఆ ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది.

దాంతో వచ్చే ఏడాది అయినా వెంటవెంటనే తన సినిమాలు విడుదల కావాలనే ఉద్దేశంతో రవితేజ స్పీడు పెంచుతున్నాడు. ఆల్రెడీ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న ఆయన, విక్రమ్ - దీపక్ అనే జంట దర్శకులు వినిపించిన కథకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి వెళ్లేలా ఆయన ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు. రెండు నెలల గ్యాప్ లోనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చూసుకుంటున్నాడని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)