ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ మూవీకి ఒక చిన్న బ్రేక్

Thu, Aug 18, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
మహేశ్ బాబు కథానాయకుడిగా దర్శకుడు మురుగదాస్ ఒక సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ఇటీవలే హైదరాబాద్ లో ఆరంభించారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకి మురుగదాస్ చిన్న బ్రేక్ ఇచ్చాడు.

సోనాక్షీ సిన్హా ప్రధానమైన పాత్రగా ఆయన 'అకీరా' అనే ఒక హిందీ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమాను ఆయన సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నాడు. ఈ సినిమా ఫస్టు కాపీని సిద్ధం చేస్తూనే .. మరో వైపున ప్రమోషన్ కార్యక్రమాలను ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఈ పనులు పూర్తయిన తరువాత, మహేశ్ మూవీ తదుపరి షెడ్యూల్ ఖాయం చేస్తాడని అంటున్నారు. దసరాకి ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)