ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సాయిధరమ్ కు జంటగా రకుల్ ఖాయమైంది

Wed, Aug 17, 2016
రకుల్
రకుల్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను తీసుకున్నారు. అయితే ఆ తరువాతే ఆమెకి మహేశ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.

దాంతో ఆమె సాయిధరమ్ తేజ్ మూవీ కోసం అనుకున్న డేట్స్ ను, మహేశ్ మూవీకి ఇచ్చిందనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో నాయికగా రకుల్ ను ఖరారు చేసినట్టుగా నిర్మాత నల్లమలుపు బుజ్జి చెప్పాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుందని అన్నాడు.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)