ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బాహుబలి 2'లో ఆయన లేనట్టేనా?

Tue, Aug 16, 2016
సుదీప్
సుదీప్
'బాహుబలి' సినిమాలో సుదీప్ ఒక పర్షియన్ రాజులా కనిపించాడు. పాత్ర నిడివి చిన్నదే అయినా, ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే గెటప్ తో ఆయన మెప్పించాడు. ఇక రెండవ భాగంలో ఆయన పాత్ర కీలకంగా మారనుందని ఆ మధ్య వార్తలు షికారు చేశాయి.

ఒకానొక సందర్భంలో ఆయనని కట్టప్ప .. శివుడు ఆశ్రయిస్తారని చెప్పుకున్నారు. కానీ తాజాగా సుదీప్ మాట్లాడుతూ, రెండవ భాగంలో తనకి చోటు దక్కుతుందో లేదో చెప్పలేనని అన్నాడు. ఈ సినిమా యూనిట్ నుంచి తనకి ఇంతవరకూ పిలుపు రాలేదని చెప్పాడు. రెండవభాగంలో ఆయన పాత్రకి ఛాన్స్ ఉంటే ఈ పాటికి చిత్రీకరణలో పాల్గొంటూ ఉండేవాడని, కాబట్టి ఆయన పాత్ర లేనట్టేనని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)