ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భారీ రేటుకి 'గ్యారేజ్' శాటిలైట్ రైట్స్

Tue, Aug 16, 2016
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'జనతా గ్యారేజ్' సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం టీవీ చానల్స్ పోటీపడ్డాయి. చివరిగా 'మా' టీవీ వారు భారీ మొత్తాన్ని చెల్లించి, శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

కొరటాల వరుస విజయాలు .. ఎన్టీఆర్ క్రేజ్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఈ స్థాయి ధరకి పోవడానికి ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. తమిళ .. మలయాళ ఆడియన్స్ కి బాగా తెలిసిన మోహన్ లాల్ .. సమంతా .. నిత్యామీనన్ ఉండటం కూడా మరో కారణమని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)