ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వరుస సినిమాలు చేయనున్న స్నేహ

Tue, Aug 16, 2016
స్నేహ
స్నేహ
తెలుగు తెరపై మెరిసిన అందమైన కథానాయికలలో స్నేహ ఒకరు. గ్లామర్ పాత్రల ద్వారా కాకుండా నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేస్తూ, అభిమానుల హృదయాల్లో ఆమె సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. అలాంటి స్నేహ వివాహం తరువాత సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోంది.

అయితే తాజాగా ఆమె వరుస సినిమాలు చేయాలని నిర్ణయించుకుందట. ఈ క్రమంలో ఆమె మమ్ముట్టి సరసన ఒక మలయాళ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు. హనిఫ్ అదేని దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమా, ఈ నెలాఖరులో సెట్స్ పైకి వెళుతోందట. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇక ముఖ్యమైన పాత్రల ద్వారా ఆమె తెలుగు తెరపై కూడా కనిపించనుందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)