ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్-సుకుమార్ మూవీ అప్ డేట్స్

Tue, Aug 16, 2016
చరణ్
చరణ్
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధృవ' చిత్రంలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని అప్పుడే ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనిని పూర్తిచేసే విషయంలో దర్శకుడు సుకుమార్ బిజీగా వున్నాడు. భారీ బడ్జెట్టుతో దీనిని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూలును నవంబర్ లో ప్రారంభిస్తారు. సుకుమార్ సినిమా అనగానే అందులో హీరో పాత్ర విభిన్నంగా ... ఫార్ములా మాస్ చిత్రాలకు భిన్నంగా సాగుతుంది. ఇందులో కూడా అలాగే చరణ్ ని డిఫరెంట్ పాత్రలో చూపించడానికి ఆయన హీరో పాత్రను తీర్చిదిద్దుతున్నాడట!
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)