ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగ్ తో చంద్రశేఖర్ యేలేటి మూవీ

Tue, Aug 16, 2016
నాగార్జున
నాగార్జున
విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటికి మంచి పేరుంది. ఇటీవల దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన 'మనమంతా' చిత్రం ప్రముఖల ప్రశంసలు అందుకుంది. ఆయన తదుపరి చిత్రం నాగార్జునతో వుండనున్నట్టు తెలుస్తోంది.

కొంతకాలంగా ఆయన నాగార్జునను దృష్టిలో పెట్టుకునే ఒక మంచి కథను రెడీ చేశాడట. ఆ కథను విన్న నాగార్జున చాలా బాగుందంటూ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం నాగార్జున 'ఓం నమో వెంకటేశాయ' సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన చంద్రశేఖర్ యేలేటితో కలిసి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)