ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నమ్రత తేల్చి చెప్పేసింది!

Sun, Aug 14, 2016
నమ్రత
నమ్రత
తాను మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలను మహేశ్ బాబు భార్య నమ్రత ఖండించింది. మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా తాజాగా ఓ భారీ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో నమ్రత కనిపించనుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఈ వార్తల్లో వాస్తవమెంతో తెలియక మహేశ్ ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నమ్రత దీనిపై స్పందించింది. తాను ఏ సినిమాలోనూ నటించడం లేదనీ, ఈ వార్తలన్నీ వాస్తవ దూరమనీ ఆమె తేల్చిచెప్పింది.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)