ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాత్రి వేళల్లో మహేశ్ బాబు ఫైటింగ్!

Sun, Aug 14, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
'బ్రహ్మోత్సవం' చిత్రం తర్వాత మహేశ్ బాబు తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదు పరిసరాల్లో జరుగుతోంది. గత కొన్ని రోజులుగా భారీ ఫైట్ దృశ్యాలను రాత్రి వేళల్లో చిత్రీకరిస్తున్నారు. మహేశ్ బాబుతో పాటు పలువురు ఫైటర్లు పాల్గొంటున్న ఈ యాక్షన్ దృశ్యాలను ఫైట్ మాస్టర్ల ద్వయం 'అంబు-అరివి' నేతృత్వంలో షూట్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన రజనీకాంత్ చిత్రం 'కబాలి'లో వీరు కంపోజ్ చేసిన యాక్షన్ దృశ్యాలకు మంచి పేరొచ్చింది. దాంతో వీరిని తీసుకోవడం జరిగింది. పొతే, సుమారు వంద కోట్ల బడ్జెట్టుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా, దర్శకుడు ఎస్.జె. సూర్య ప్రధాన విలన్ గా నటిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)