ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్నాపై కోటి రూపాయల పాట!

Sun, Aug 14, 2016
తమన్నా
తమన్నా
ఈవేళ స్టార్ హీరోల సినిమాలకు ఎంత రిచ్ నెస్ వుంటే అంత క్రేజ్. దానిని బట్టే సినిమా బిజినెస్ కూడా వుంటుంది. ముఖ్యంగా పాటలు, ఫైట్లకు బాగా ఖర్చు పెట్టి లావిష్ గా తీస్తే, ప్రేక్షకులకు నయనానందకరంగా ఉంటుందన్నది ఆయా దర్శక నిర్మాతల ఆలోచన. దానికి తోడు, ఆ ఖర్చును బట్టే ఆయా హీరోల స్టేటస్ కూడా పెరుగుతుంది. ఇక విషయానికి వస్తే, విశాల్, తమన్నా జంటగా 'ఒక్కడొచ్చాడు' పేరిట ద్విభాషా చిత్రం రూపొందుతోంది.
సురాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇటీవల ఓ ఫైట్ సీన్ ను కోటి రూపాయల ఖర్చుతో చిత్రీకరించారు. కణల్ కన్నన్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ ను పాండిచ్చేరిలో తీశారు. అలాగే విశాల్, తమన్నాలపై కోటి రూపాయల వ్యయంతో ఓ పాటను తాజాగా షూట్ చేశారు. చెన్నయ్ లో ప్రత్యేకంగా వేసిన డిఫరెంట్ సెట్స్ లో ఈ పాటను తీశారు. ఈ రెండూ ఈ చిత్రానికి హైలైట్ అవుతాయని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)