ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sun, Aug 14, 2016
శ్రుతి హాసన్
శ్రుతి హాసన్
* స్టయిల్ గా ఉండడమంటే తనకు చాలా ఇష్టమని అంటోంది అందాల శ్రుతి హాసన్. "ఎవరి కోసమో నేను డ్రెస్సింగ్ చేసుకోను. నా కోసం నేను చేసుకుంటాను. నాకు స్టయిల్ గా ఉండడమంటే ఇష్టం. అందుకని లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతాను' అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
* గతంలో 'కెరటం' చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ప్రభాస్ కజిన్ సిద్ధార్థ్ ఇప్పుడు మరో చిత్రంలో నటిస్తున్నాడు. సురేశ్ రేపల్లె దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలవుతుంది.
* కమెడియన్ ధనరాజ్, దీక్షా పంత్ హీరో హీరోయిన్లుగా నటించిన 'బంతిపూల జానకి' చిత్రం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
* నవీన్ చంద్ర, శ్రుతి శోధి జంటగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈ నెల 16 నుంచి చివరి షెడ్యూల్ ను నిర్వహిస్తామని నిర్మాత తెలిపారు. హీలేరియాస్ కామెడీ చిత్రంగా దీనిని నిర్మిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)