ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మాస్ రోల్స్ చేయాలని వుందంటోన్న శిరీష్

Sat, Aug 13, 2016
అల్లు శిరీష్
అల్లు శిరీష్
యువ కథానాయకులకు గట్టిపోటీ ఇవ్వడానికి రంగంలోకి దిగిన అల్లు శిరీష్, 'శ్రీరస్తు శుభమస్తు'తో సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. రెట్టించిన ఉత్సాహంతో వున్న ఈ హీరో, ఇక వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తనకి మాస్ రోల్స్ చేయాలని వుందంటూ, తన మనసులోని మాటను బయటపెట్టాడు.

ప్రస్తుతం తాను రొమాంటిక్ లవ్ స్టోరీస్ నే ఎంచుకుంటూ వెళ్లాలని అనుకుంటున్నాననీ, నాలుగైదు సినిమాల తరువాత మాస్ హీరోగా చేయాలని ఉందని చెప్పాడు. ముఖ్యంగా రాజమౌళి వంటి దర్శకులు ఇలాంటి రోల్స్ ఆఫర్ చేస్తే నటించాలని ఉందని ఆయన అన్నాడు. అప్పుడే శిరీష్ ఇటు యూత్ ఆడియన్స్ తో పాటు, మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే ఆలోచన చేస్తున్నాడన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)