ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

త్రివిక్రమ్ విషయంలో అదంతా రూమరే

Sat, Aug 13, 2016
త్రివిక్రమ్
త్రివిక్రమ్
తెలుగులో భారీ విజయాలను అందించే దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మంచి పేరుంది. అలాంటి త్రివిక్రమ్ సొంత ఇంటి నిర్మాణంలో బిజీగా వున్నాడు. అయితే ఆ ఇల్లు ఆయన తలకి మించిన భారం అయిందనీ, ఆర్థికపరమైన కారణాల వలన ప్రస్తుతం ఇంటి నిర్మాణాన్ని నిలిపివేశాడనే వార్తలు రెండు .. మూడు రోజులుగా షికారు చేస్తున్నాయి.

అయితే ఇదంతా కూడా ఉత్తుత్తి ప్రచారమేనని తెలుస్తోంది. త్రివిక్రమ్ కి వాస్తుపై బాగా నమ్మకం ఎక్కువట. అందువలన దగ్గరే ఉంటూ ఎప్పటికప్పుడు వాస్తు పరంగా ఎలాంటి లోపం లేకుండా చూసుకుంటూ పనులు చేయిస్తున్నాడట. అందువలన ఇంటి నిర్మాణం విషయంలో ఆలస్యం జరుగుతోంది. దాంతో ఆర్థికపరమైన సమస్యల్లో ఆయన వున్నట్టుగా ప్రచారం సాగుతోంది. నిజానికి ఆయనకి అలాంటి సమస్యలేమీ లేవట.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)