ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్నా పాటల చిత్రీకరణ రష్యాలో!

Fri, Aug 12, 2016
తమన్నా
తమన్నా
యాక్షన్ హీరో విశాల్ తో కలిసి తమన్నా నటిస్తోన్న తాజా తమిళ చిత్రం 'కత్తి సండై'. సురాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, తెలుగులో 'ఒక్కడొచ్చాడు' టైటిల్ తో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్స్ ను, కనల్ కణ్ణన్ నేతృత్వంలో చిత్రీకరించారు. ఈ ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

అలాగే శోభి నృత్య దర్శకత్వంలో విశాల్ - తమన్నాలపై ఒక పాటను చిత్రీకరించారు. మిగిలిన రెండు పాటలను నాయకా నాయికలపై రష్యాలో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో 10 రోజులపాటు జరిపే చిత్రీకరణతో ఈ సినిమా టాకీపార్టు పూర్తవుతుందని చెప్పారు. ఈ నెల 19న ఫస్టులుక్ ను .. 29న ఫస్టు టీజర్ ను రిలీజ్ చేస్తారట.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)