ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మిలటరీ ఆఫీసర్ గా విజయశాంతి

Fri, Aug 12, 2016
విజయశాంతి
విజయశాంతి
నిన్నటి తరం కథానాయికగా విజయశాంతి సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారీ స్థాయిలో ఆడియన్స్ ను ప్రభావితం చేయగల కథానాయికగా ఆమెకి ఎంతో పేరుంది. అలాంటి విజయశాంతి రాజకీయ జీవితాన్ని ఆరంభించి సినిమాలకి దూరమైంది. అయితే ఇప్పుడిప్పుడే ఆమె తిరిగి సినిమాలపై ఆసక్తిని చూపుతున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

విజయశాంతి ప్రధాన పాత్రగా త్వరలోనే ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ఆమె మిలటరీ ఆఫీసర్ గా కనిపించనుందని అంటున్నారు. ఇందుకోసం ఆమె ప్రత్యేక శిక్షణ కూడా పొందుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోన్న ఈ సినిమాకి, విజయశాంతి భర్త నిర్మాతగా వ్యవహరించనున్నాడట.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)