ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' పాటల సందడి

Fri, Aug 12, 2016
'జనతా గ్యారేజ్' లో ఓ దృశ్యం
'జనతా గ్యారేజ్' లో ఓ దృశ్యం
'జనతా గ్యారేజ్' సినిమా ఆడియో వేడుక ఈ రోజు రాత్రి హైదరాబాద్ - శిల్పకళా వేదికలో వైభవంగా జరగనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, శంకర్ మహదేవన్ కూడా ఒక పాట పాడటం విశేషం. తెలుగులో ఆయన పాటపాడి చాలాకాలమే అవుతోంది.

ఈ నేపథ్యంలో ఆయనతో 'ప్రణామాం ..' అనే పాటను దేవిశ్రీ పాడించాడు. ఇక 'జయహో జనతా .. ' అనే పాటను సుఖ్వీందర్ సింగ్ .. విజయ్ ప్రకాష్ ఆలపించారు. 'యాపిల్ బ్యూటీ ..'అనే పాటను యాజిన్ నజీర్ .. నేహాబాసిన్ పాడారు. 'నీ సెలవడిగి ..' .. 'నేను పక్కా లోకల్ ..' అనే పాటలు కూడా ట్రాక్ లిస్టులో కనిపిస్తున్నాయి. ఈ పాటలు చేసే సందడిని ఈ రోజు రాత్రికి ప్రత్యక్షంగా చూసేయవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)