ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆలోచనలో పడిన 'జనతా గ్యారేజ్' టీమ్

Thu, Aug 11, 2016
'జనతా గ్యారేజ్' లో మోహన్ లాల్ - ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' లో మోహన్ లాల్ - ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తేదీన ఈ సినిమా విడుదలవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే రోజున దేశవ్యాప్త బంద్ కి వామపక్ష పార్టీలు పిలుపునివ్వడమే అందుకు కారణం. టాలీవుడ్ పై కంటే మాలీవుడ్ వసూళ్లపై బంద్ ప్రభావం ఎక్కువగా వుంటుందని అనుకుంటున్నారు. అందువలన విడుదల తేదీ విషయంలో, ఈ సినిమా టీమ్ ఆలోచనలో పడిందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)