ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా పవన్

Thu, Aug 11, 2016
చరణ్
చరణ్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను అక్టోబర్ 7న విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ ను ఆగస్టు 15న రిలీజ్ చేస్తారు.

ఇక చిరంజీవి బర్త్ డే అయిన ఆగస్టు 22న, టీజర్ ను వదలనున్నారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న కావడంతో, ఆ రోజున ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. ఈ ఆడియో రిలీజ్ కి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ ను పిలవాలనే ఆలోచనలో చరణ్ వున్నాడట. అందువలన ఆ రోజున ఆడియో రిలీజ్ జరగవలసిందేనంటూ, ఆ దిశగా పనులు చురుగ్గా జరిగేలా చూస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)