ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ ఆ షూటింగులో జాయినైపోయాడు

Wed, Aug 10, 2016
అఖిల్
అఖిల్
సుశాంత్ కథానాయకుడిగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 'ఆటాడుకుందాం రా' సినిమా తెరకెక్కుతోంది. నాగసుశీల - శ్రీనివాసరావు నిర్మిస్తోన్న ఈ సినిమాలో అఖిల్ - చైతు గెస్టు పాత్రల్లో కనిపించనున్నారనే వార్త ఇటీవల వినిపించింది.

ఈ సినిమాలో తన పాత్రకి సంబంధించిన షూటింగుకి అఖిల్ ఈ రోజున హాజరయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు. ఇక చైతు పాత్రకి సంబంధించిన చిత్రీకరణ జరగవలసి వుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో, సుశాంత్ జోడీగా సోనమ్ బజ్వా కనిపించనుంది. ఈ నెల 19న ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)