ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మగధీర' తరహా కథతో అల్లు శిరీష్

Wed, Aug 10, 2016
అల్లు శిరీష్
అల్లు శిరీష్
అల్లు శిరీష్ కథానాయకుడిగా రూపొందిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అందించిన విజయోత్సాహంతో, అల్లు శిరీష్ తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. మల్లిడి వేణు దర్శకత్వంలో ఆయన తదుపరి సినిమా ఉండనుంది.

ఇందులో 800 సంవత్సరాల క్రితానికి చెందిన ఫ్లాష్ బ్యాక్ వుంటుందట. ఈ సినిమా కథను గురించి అల్లు శిరీష్ మాట్లాడుతూ, గతజన్మలో ఒకటి కాలేకపోయినా ఇద్దరు ప్రేమికులు .. మరుజన్మలో తమ ప్రేమను గెలిపించుకుంటారని అన్నాడు. ఇది 'మగధీర' తరహా కథలా అనిపిస్తోందనీ, అయితే రాజులు .. రాజ్యాలు వుండకపోవచ్చని అనుకుంటున్నారు. మరి ఈ కథను ఎలా ఆవిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)