ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డాక్టర్ల సూచన మేరకు వెంకీ కసరత్తులు

Wed, Aug 10, 2016
వెంకటేశ్
వెంకటేశ్
వెంకటేశ్ తాజా చిత్రం 'బాబు బంగారం' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. 'సాలా ఖడూస్'కి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆయన బాక్సింగ్ కోచ్ లా కనిపించనున్నాడు. అందుకోసం ఆయన బాక్సింగ్ లో కొన్ని రోజులుగా శిక్షణ తీసుకుంటున్నాడు.

అంతే కాకుండా శరీరాన్ని పెంచడానికి కొన్నిరకాల కసరత్తులు కూడా చేస్తున్నాడట. అయితే ఈ వయసులో ఇంత కష్టమైన కసరత్తులు చేయడం ఏ విధంగాను మంచిది కాదని డాక్టర్లు చెప్పడంతో, వెంకటేశ్ ఆలోచనలో పడ్డాడని అంటున్నారు. డాక్టర్ల సూచన మేరకు కొన్ని రకాల కసరత్తులు మాత్రం చేస్తున్నాడని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)