ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సెన్సార్ పూర్తి చేసుకున్న 'తిక్క'

Tue, Aug 09, 2016
'తిక్క'లో  సాయిధరమ్ తేజ్
'తిక్క'లో సాయిధరమ్ తేజ్
సునీల్ రెడ్డి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా 'తిక్క' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ ను పొందింది. దాంతో ఈ సినిమా టీమ్ మరింత ఉత్సాహంగా మిగతా పనుల్లో మునిగిపోయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో లారిస్సా బొనేసి .. మన్నారా చోప్రా కథానాయికలుగా నటించారు. తమన్ సంగీతం .. ధనుష్ - శింబు పాడిన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవడం ఖాయమని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)