ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్నా సెల్ఫీ సరదా

Mon, Aug 08, 2016
తమన్నా
తమన్నా
తెలుగు తెరపై అందమైన కథానాయికగా తమన్నా అత్యధిక మార్కులు కొట్టేసింది. తెలుగులో అగ్రకథానాయికగా వెలుగొందుతోన్న ఆమె, తమిళ .. హిందీ రంగాల్లోను ఆ స్థాయికి చేరుకోవడానికి తనవంతు కృషి చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత చేరువవుతూ వస్తోన్న ఆమె, తాజాగా ఒక సెల్ఫీని పోస్ట్ చేసింది.

కొత్తగా తీసుకున్న ఫోన్ తో అద్భుతమైన సెల్ఫీ ఒకటి దిగాను .. ఈ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. దీంతో సెల్ఫీలపై మరింత పిచ్చి పెరిగిపోతోంది' అని చెప్పింది. ప్రస్తుతం తమన్నా, తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విడుదల కానున్న 'అభినేత్రి'లో నటిస్తోంది. అలాగే వివిధ భాషల్లో విడుదల కానున్న 'బాహుబలి 2'లో నటిస్తోంది. ఇలా ఆమె ఒకేసారి భారీ ప్రాజెక్టులు చేస్తుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)