ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ ప్రోత్సాహమే కారణమంటున్న అనసూయ

Mon, Aug 08, 2016
అనసూయ
అనసూయ
అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. బుల్లితెరపై ఆమెకి అంతటి క్రేజ్ వుంది .. వెండితెరపై అంతటి గుర్తింపు వుంది. అలాంటి అనసూయ తాజాగా, తన అభిరుచులను .. కెరియర్ కబుర్లను వివరించింది. తనకి స్విమ్మింగ్ .. సింగింగ్ .. డాన్సింగ్ అంటే చాలా ఇష్టమని అంది. రైఫిల్ షూటింగులో తనకి ఎంతో నైపుణ్యం ఉందని చెప్పింది.

టీవీల్లోకిగానీ .. సినిమాల్లోకిగాని రావాలని తాను ఎప్పుడూ కలగనలేదనీ, అనుకోకుండానే అలా జరిగిపోయిందని చెప్పింది. తాను చేసిన టీవీ షోలలో 'జబర్దస్త్' మంచి క్రేజ్ తెచ్చిపెట్టిందనీ, ఇక సినిమాల్లో క్షణం .. సోగ్గాడే చిన్నినాయన గుర్తింపు తెచ్చిపెట్టాయని అంది. భర్త సహా కుటుంబసభ్యులందరి ప్రోత్సాహం తనకి ఉందనీ, అదే తనని ఈ స్థాయికి చేర్చిందని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)