ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కేరళ షూటింగును పూర్తిచేసుకున్న ఎన్టీఆర్

Mon, Aug 08, 2016
'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న 'జనతా గ్యారేజ్' సినిమా, కొన్ని రోజులుగా కేరళలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ఎన్టీఆర్ .. సమంతా .. నిత్యామీనన్ పై ఒక పాటను అక్కడ చిత్రీకరించారు. ఆ పాట చిత్రీకరణతో ఈ షెడ్యూల్ ను పూర్తిచేసిన సినిమా టీమ్ నిన్ననే హైదరాబాద్ చేరుకుంది.

దర్శకుడిగా కొరటాల .. కథానాయకుడిగా ఎన్టీఆర్ .. కథనాయికలుగా సమంతా .. నిత్యామీనన్ ఇలా అంతా సక్సెస్ లతో వున్నవారే. అలాంటి ఈ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతుండటం వలన, భారీ అంచనాలు వున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఆగస్టు 12న ఆడియో వేడుక జరుపుకుని .. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)