ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

8ప్యాక్ కోసం అల్లు అర్జున్ కసరత్తు!

Mon, Aug 08, 2016
అల్లు అర్జున్
అల్లు అర్జున్
అల్లు అర్జున్ తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన ఈ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కొత్త లుక్ తో కనిపించనున్నాడని చెబుతున్నారు. అంతేకాదు .. ఈ సినిమాలో ఆయన 8 ప్యాక్ తో ఆశ్చర్యచకితులను చేయనున్నాడని అంటున్నారు.

'దేశముదురు'లో సిక్స్ ప్యాక్ చూపించిన అల్లు అర్జున్, ఈ సినిమాలో 8 ప్యాక్ తో మెప్పించనున్నాడని చెబుతున్నారు. అందుకోసం ఆయన ఒక రేంజ్ లో కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ స్క్రిప్ట్ వర్కును పూర్తిచేసే పనిలో వున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)