ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఫ్యాన్స్ కి పవన్ బర్త్ డే గిఫ్ట్!

Mon, Aug 08, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీన కావడంతో, ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలనే ఉత్సాహంతో వున్నారు. ఇక పవన్ కూడా తన బర్త్ డే రోజున అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించే ప్రయత్నంలో వున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన డాలీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆరంభమైన ఈ సినిమా షూటింగులో త్వరలోనే పవన్ జాయిన్ కానున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ ను పవన్ పుట్టినరోజున రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు. శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్ నటించనున్న సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)